భారతదేశం, ఏప్రిల్ 18 -- భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను మరింత ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ.. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 601 కిలోమీటర్ల మేర కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 24,815 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టులు రైలు రద్దీని తగ్గించడమే కాకుండా.. పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతం ఇవ్వనున్నాయి.
రాజమండ్రి-విశాఖ మధ్య మొత్తం 198 కి.మీ మేర రూ.9,889 కోట్లతో కొత్తగా రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిడదవోలు-దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉన్న చెన్నై-హౌడా మధ్య ఈ సెక్షన్లో నాలుగు లైన్లు తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ కీలకమైన ప్రాజెక్టుతో సరుకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.