భారతదేశం, ఫిబ్రవరి 1 -- బడ్జెట్ 2026కి ముందే సామాన్యుడి షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. ఫలితంగా దేశ రాజధానిలో 19 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 49 పెరిగి రూ. 1740.50కి చేరింది.
బడ్జెట్ 2026కి ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 263 పాయింట్లు పడి 82,303 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 98 పాయింట్లు కోల్పోయి 25,321 వద్ద కొనసాగుతోంది.
స్టాండర్డ్ డిడక్షన్: పాత పన్ను విధానం నుంచి కొత్త విధానానికి ఇన్వెస్టర్లను ప్రోత్సహించేలా 'స్టాండర్డ్ డిడక్షన్' పరిమితిని పెంచే అవకాశం ఉంది.
టీడీఎస్ సరళీకరణ: టీడీఎస్ రేట్లు, స్లాబ్లను తగ్గించి సులభతరం చేయడం.
కస్టమ్స్ డ్యూటీ: వివాదాల్లో చిక్కుకున్న రూ.1.53 లక్షల కోట్ల నిధులను వెలికితీసేలా అమ్నెస్టీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.