భారతదేశం, ఫిబ్రవరి 1 -- రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ అరుదైన మైలురాయిని చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తన వస్త్రధారణతో భారతీయ చేనేత కళపై ఉన్న మక్కువను మరోసారి చాటుకున్నారు. పార్లమెంటుకు హాజరైన సమయంలో ఆమె ధరించిన ఎరుపు-మెరూన్ రంగు సిల్క్ చీర ఎంతో ఆకర్షణీయంగా, హుందాగా కనిపించింది.
ఈ పట్టుచీరపై మస్టర్డ్ యెల్లో చెక్స్, ముదురు గోధుమ రంగు బోర్డర్ ఉన్నాయి. సింపుల్‌గా ఉన్న ఈ చీరకు మ్యాచింగ్‌గా ఆమె పసుపు రంగు బ్లౌజ్‌ను ధరించారు. కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా, దేశీయ చేనేత రంగానికి, అట్టడుగు స్థాయి కళాకారులకు తాము అండగా ఉంటామనే బలమైన సందేశాన్ని ఈ వస్త్రధారణ ద్వారా ఆమె ఇచ్చారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. అంతకుముందు, రాష్ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.