భారతదేశం, ఫిబ్రవరి 5 -- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) రాసిన అభ్యర్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 4న UGC NET ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను మరియు స్కోర్ కార్డ్‌లను నెట్ అధికారిక పోర్టల్‌లో చూసుకోవచ్చు.
UGC NET డిసెంబర్ సెషన్ పరీక్షలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 7 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరిగాయి. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు) ఈ పరీక్షలు నిర్వహించారు.
పరీక్ష ముగిసిన తర్వాత, జనవరి 14న ప్రాథమిక సమాధాన పత్రాన్ని (Provisional Answer Key) విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 17 వరకు గడువు ఇచ్చారు. ఒక్కో అభ్యంతరానికి అభ్యర్థులు రూ. 200 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించారు. అభ్యంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.