భారతదేశం, మార్చి 26 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద రణ్వీర్ సింగ్ 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న సునామీ ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది.
పాన్ ఇండియా స్థాయిలో 'ధురంధర్ 2' రికార్డులు తిరగరాస్తుండటంతో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్‌పై వస్తున్న విమర్శలపై దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా స్పందించారు.
ఒక అభిమానుల సమావేశంలో పాల్గొన్న హరీష్ శంకర్ ఈ సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందనపై స్పందిస్తూ.. "ట్రోలర్లు ఏమైనా అనుకోవచ్చు, అది వారి ఇష్టం. కానీ నేను నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రమే స్వీకరిస్తాను" అని చెప్పారు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.