UBS BO: తెలుగులోనూ ధురంధర్ 2 గట్టిపోటీ- అయినా తగ్గని పవన్ కల్యాణ్ మేనియా- ఉస్తాద్ భగత్ సింగ్ 5 రోజుల కలెక్షన్స్ ఇవే!
భారతదేశం, మార్చి 24 -- బాక్సాఫీస్ వద్ద పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ, ఒక్కోసారి అది ఏకపక్షంగా మారిపోతుంది. అది మరో సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది.
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధరంధర్ 2' సృష్టించిన సునామీలో పవన్ కల్యాణ్ సినిమా వసూళ్లు కొట్టుకుపోతున్నాయి. బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధాటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.
ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, సోమవారం (మార్చి 23) (ఐదో రోజు) 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇండియాలో కేవలం రూ. 1.96 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. విడుదలైన తర్వాత ఈ సినిమాకు ఇదే అత్యల్ప సింగిల్ డే కలెక్షన్. దీంతో ఇండియాలో ఐదు రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రూ. 62....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.