భారతదేశం, మార్చి 9 -- నటిగా కంటే రచయిత్రిగా తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.. మాతృత్వం అనే ప్రయాణంలోని ఒడిదుడుకులపై తాజాగా మనసు విప్పారు. తన తల్లి డింపుల్ కపాడియాతో తనకున్న అనుబంధం నుంచి, తన కొడుకు ఎదుగుదల వరకు ఆమె పంచుకున్న విషయాలు ప్రతి తల్లిదండ్రుల మనసును తట్టిలేపుతున్నాయి.
పిల్లలు ఎదిగి తమకంటూ ఒక సొంత గుర్తింపును వెతుక్కునే క్రమంలో తల్లిదండ్రుల నుంచి దూరమవ్వడం ఎంత బాధాకరమో, అది అంతే అవసరమని ట్వింకిల్ ఖన్నా విశ్లేషించారు.
తన తల్లి డింపుల్ కపాడియాతో తనకున్న బంధం గురించి ట్వింకిల్ ప్రస్తావిస్తూ.. "తల్లీకూతుళ్ల బంధం ఎప్పుడూ అంత సులభంగా ఉండదు. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, నా వయసు 52 ఏళ్లయినా మా అమ్మ కళ్లలో నేను ఎప్పటికీ ఆ అమాయకపు చిన్న పిల్లనే. నాకు లోకజ్ఞానం తక్కువని ఆవిడ భావన. అందుకే ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇవ్వడానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.