భారతదేశం, మార్చి 9 -- ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో TVS iQube అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన ప్రాక్టికాలిటీ, సులభమైన రైడింగ్ అనుభవం, నమ్మకమైన బ్రాండ్ వాల్యూ ఈ స్కూటర్‌ను సేఫ్ ఆప్షన్‌గా మార్చాయి. మీరు కూడా ఈ ఈవీని ఇంటికి తెచ్చుకోవాలని ఆలోచిస్తుంటే, షోరూమ్‌కు వెళ్లేముందు ఈ 5 విషయాలపై ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి.
సాధారణంగా ఒకే మోడల్లో ఇన్ని బ్యాటరీ ఆప్షన్లు ఉండటం అరుదు. iQube లో మీ అవసరానికి తగ్గట్టుగా బ్యాటరీని ఎంచుకోవచ్చు.
మీరు ఎంచుకునే బ్యాటరీ ప్యాక్‌ని బట్టి స్కూటర్ ఇచ్చే రేంజ్ (IDC Claimed) గణనీయంగా మారుతుంది.
(గమనిక: అసలైన రేంజ్ రోడ్ల పరిస్థితి, మీరు నడిపే విధానంపై ఆధారపడి కొంచెం తక్కువగా ఉండవచ్చు.)
బ్యాటరీ సామర్థ్యాలు వేరుగా ఉన్నప్పటికీ, పవర్ డెలివరీ విషయంలో అన్ని వేరియంట్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.