భారతదేశం, మే 4 -- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించడం కేవలం రాజకీయాల్లోనే కాదు, దక్షిణ భారత సినీ పరిశ్రమలోనూ పెను సంచలనాన్ని రేపుతోంది. దళపతి విజయ్ ఒక సూపర్ స్టార్ హోదా నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది కోలీవుడ్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుంది.
దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమపై రాజకీయ పార్టీల (DMK, AIADMK) పరోక్ష ఆధిపత్యం ఉండేది. థియేటర్ల కేటాయింపు నుంచి టికెట్ ధరల వరకు ప్రభుత్వాల జోక్యం ఉండేది. ఇప్పుడు సాక్షాత్తు ఒక అగ్ర హీరోనే అధికారంలోకి రావడంతో, సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు నేరుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పరిశ్రమపై పట్టు ఇప్పుడు సినీ నేపథ్యం ఉన్న నాయకుడికి బదిలీ అయ్యింది.
విజయ్ రాజకీయాల కోసం సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఏటా రూ. 500-1000 కోట్ల బిజినెస్ చేసే ఒక భా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.