TV & OTT: అటు బుల్లితెర, ఇటు ఓటీటీలో వీకెండ్ వినోదం- ఈ 2 ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఆప్షన్- అది ఎలాగంటే?
భారతదేశం, మే 21 -- This Weekend Entertainment On OTT And TV: సరికొత్త కార్యక్రమాలు, సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు టీవీ ఛానెల్ ఈ వీకెండ్ మరిన్ని కార్యక్రమాలతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న డ్రామా జూనియర్స్ రియాలిటీ షో మరో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
ఈ వారాంతంలో (వీకెండ్లో) డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ కానుంది. దాంతోపాటు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో ప్రేక్షకులను అలరించనుంది మీ జీ తెలుగు. డ్రామా జూనియర్స్ సీజన్ 9 జీ5 (ZEE5)లో ఓటీటీ రిలీజ్ కానుంది.
మే 21 నుంచి జీ5లో డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత మే 23 నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.