TV Actress: రెడ్ బుల్‌తోపాటు ఫ్రీగా బొద్దింకను కూడా పంపారు, అది ఇల్లంతా తిరుగుతోంది- అసలైన సింగంకు సీరియల్ నటి ఫిర్యాదు
భారతదేశం, ఆగస్టు 21 -- Shweta Tiwari Complaint To Tukaram Mundhe: ఆన్లైన్లో ఆహార పదార్థాలు, గ్రోసరీ ఆర్డర్ చేసే వినియోగదారులకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీకి కూడా ఇలాంటి దారుణమైన అనుభవమే ఎదురైంది.
క్విక్ కామర్స్ యాప్ 'ఇన్‌స్టామార్ట్' (Instamart) ద్వారా ఆర్డర్ చేసిన డ్రింక్ క్యాన్‌తో పాటు ఒక బొద్దింక ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని శ్వేతా తివారీ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇన్‌స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేసిన రెడ్ బుల్ క్యాన్ ప్యాకింగ్‌తో పాటు ఒక చిన్న బొద్దింక వచ్చిందని, అది ఇల్లంతా తిరుగుతోందని వీడియోలో చూపించారు శ్వేతా తివారీ. "మేము ఇన్‌స్టామార్ట్ నుంచి రెడ్ బుల్ ఆర్డర్ చేస్తే, దానితో పాటు ఉచితంగా ఒక బొద్దింక కూడా వచ్చింది. అది ఇప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.