TV Actors: టీవీ అనేది చెత్తకుప్ప, సీరియల్ నటులు వింతగా ప్రవర్తిస్తారన్న సీనియర్ నటుడు- క్యాస్టింగ్ డైరెక్టర్ కౌంటర్లు
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Mukesh Chhabra Slams Rohit Roy Over TV Actors: బుల్లితెర (టెలివిజన్) పరిశ్రమ, అందులో పనిచేసే నటీనటులపై సీనియర్ నటుడు రోహిత్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీవీ మాధ్యమాన్ని ఒక డస్ట్ బిన్ (చెత్తబుట్ట)తో పోల్చడమే కాకుండా, పబ్లిక్ ఈవెంట్లలో టీవీ నటులు ప్రవర్తించే తీరు బాగోదని ఆయన విమర్శలు గుప్పించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛాబ్రా తక్షణమే స్పందించారు. టీవీ నటుల గొప్పదనాన్ని, వారి శ్రమను కొనియాడుతూ రోహిత్ రాయ్కి పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.
యూట్యూబ్ టాక్ షో 'కిండిల్ కాస్ట్' ఇంటర్వ్యూలో రోహిత్ రాయ్ పాల్గొని టీవీ రంగంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. "టీవీ అనేది ఒక డస్ట్ బిన్ లాంటి మాధ్యమం. ఈ రోజు చూసిన సీరియల్ రేపటికి పాత పేపర్ లాగా మారిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.