భారతదేశం, మార్చి 22 -- థియేటర్లలో సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా ఓటీటీలోకి దాదాపుగా 20 నుంచి 2, 3 నెలల్లోపు స్ట్రీమింగ్కు వస్తాయి. అలాగే, ఓటీటీ రిలీజ్ అనంతరం సుమారు నెల దాటిన తర్వాతే టీవీ ప్రీమియర్ అవుతుంటాయి. అలాంటిది ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన 9 రోజుల్లోనే తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా బుల్లితెరపై సందడి చేయనుంది.
అది కూడా ఓటీటీ రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన మూవీ అవడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ సినిమా మరేదో కాదు మాస్ మహరాజా రవితేజ ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటించిన ఫ్యామిలీ కామెడీ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.
కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.