TV: వ్యవసాయం చేసి అన్నీ పోగొట్టుకున్నా, రికవరీ ఏజెంట్లు బూతులు తిట్టారు.. ప్రముఖ టీవీ నటుడు రాజేష్ కుమార్ కన్నీటి గాథ
భారతదేశం, ఆగస్టు 1 -- TV Actor Rajesh Kumar Agriculture Loss: భారతీయ బుల్లితెర చరిత్రలో తిరుగులేని ఆదరణ పొందిన 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' సీరియల్లో 'రోసేష్ సారాభాయ్' పాత్రతో దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజేష్ కుమార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అనుభవించారు.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నటనకు స్వస్తి చెప్పి వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ నిర్ణయం వల్ల సర్వస్వం కోల్పోయినట్లు స్వయంగా వెల్లడించారు రాజేష్ కుమార్. డిపాజిట్లు ఖాళీ అయి, చివరకు కార్లు కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
42 ఏళ్ల వయసులో నటనకు విరామం ఇచ్చి సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్లిన నిర్ణయం తన ఆర్థిక మూలాలను దెబ్బతీసిందని రాజేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇదంతా దేవుడి ప్లాన్ అని భావిస్తున్నా. కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో నటనకు విరామం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.