TV: నెలకు లక్షన్నర అద్దె.. 4.25 లక్షలకు కొన్న భవనం ఇప్పుడు 450 కోట్లు.. రియల్ ఎస్టేట్ కింగ్స్‌గా టీవీ నిర్మాత కుటుంబం!
భారతదేశం, ఆగస్టు 1 -- Ekta Kapoor Family Net Worth In Real Estate: బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర కుమార్తె, ప్రముఖ టీవీ సిరీయల్స్ నిర్మాత ఏక్తా కపూర్ ముంబై ప్రాపర్టీ మార్కెట్‌లో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన జుహూ ప్రాంతంలో ఉన్న తన 'ఏక్తా హౌస్' భవనంలోని ఒక ఫ్లోర్‌ను ఆమె నెలకు రూ. 1.5 లక్షల అద్దెకు ఇచ్చారు.
ఆస్తి నమోదు వివరాలను పర్యవేక్షించే 'క్రి మ్యాట్రిక్స్' (CRE Matrix) విడుదల చేసిన పత్రాల ఆధారంగా ఈ డీల్ సమాచారం బయటకు వచ్చింది. ఈ లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం రెండేళ్ల కాల పరిమితితో జరిగింది. 2025 మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ అగ్రిమెంట్ 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది.
ఈ అద్దె ఒప్పందం జులై 28న అధికారికంగా రిజిస్టర్ అయింది. నాలుగు అంతస్తుల ఈ భవనంలో అద్దెకు ఇచ్చిన ఫ్లోర్‌తో పాటు ఒక కార్ పార్కింగ్ సదుపాయం కూడా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.