TTD Venkatadri App : భక్తుల సేవలు అందించే టీటీడీ వెంకటాద్రి యాప్.. ప్రత్యేకతలు ఇవే
భారతదేశం, అక్టోబర్ 12 -- తిరుపతి-తిరుమల ప్రాంతాన్ని ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల సమన్వయంతో దివ్యక్షేత్రంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సచివాలయం సీఎంవో నుంచి వర్చువల్‌గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 'వెంకటాద్రి' యాప్‌ను ఆవిష్కరించారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అలిపిరి సమీపంలోని ఎస్వీ జూపార్క్ రహదారి వద్ద రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, వైద్య సేవలు, డిజిటల్ సమాచార కేంద్రాలు తదితర సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి.
రూ.1,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.