TTD Hair Donation Record 2026 : తిరుమలలో సరికొత్త రికార్డ్.. ఈ మే నెలలోనే 12 లక్షల మంది తలనీలాలు!
భారతదేశం, మే 29 -- TTD Hair Donation Record 2026 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ "నల్ల బంగారాన్ని" గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలోనే అత్యధికంగా సమర్పించడం విశేషం.
వేసవి సెలవులు, వారాంతపు రద్దీ తోడుకావడంతో తిరుమలకు భక్తుల రాక అసాధారణంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, తలనీలాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పటిష్టమైన ఏర్పాట్లు చేసి నిరంతరాయంగా సేవలు అందిస్తోంది.
ఈ ఏడాది మే నెలలో భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మే 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేవలం 27 రోజుల్లోనే ఏకంగా 12,43,063 మంది భక్తులు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.