TTD Godavari Harati : నవంబర్ 16న గోదావరి నదీ తీరంలో టీటీడీ భారీ కార్యక్రమం
భారతదేశం, అక్టోబర్ 4 -- భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో నదులను కేవలం నీటి వనరులుగా కాకుండా సకల జీవరాశులకు ప్రాణదాతలుగా, పవిత్ర దైవస్వరూపాలుగా ఆరాధించే అత్యున్నత సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఈ పవిత్ర నదీ ఆరాధన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. గోదావరి నదికి ఆధ్యాత్మిక, సంప్రదాయబద్ధంగా మహా హారతి సమర్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని అత్యంత భారీ వేడుకగా నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఉత్సవమూర్తుల సమక్షంలో ఈ గోదావరి హారతి కార్యక్రమం జరగడం విశేషం.
ఈ కార్యక్రమ ఏర్పాట్లపై టీటీడీ జేఈవో ప్రభల గోపినాథ్ మాట్లాడుతూ.. "భారతీయ ధర్మంలో నదీ ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.