TTD Admissions 2026 : టీటీడీ సంగీత, నృత్య కళాశాలల్లో అడ్మిషన్లు - జూన్ 2 నుంచి దరఖాస్తులు
భారతదేశం, మే 31 -- TTD Music College Admissions 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సర్వం సిద్ధమైంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, అలాగే ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది.
2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ రెగ్యులర్ కోర్సుల్లో చేరడానికి అర్హత, ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ కళాశాలల్లో జూన్ 2వ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలను జారీ చేయనున్నట్లు టీటీడీ యాజమాన్యం వెల్లడించింది. భర్తీ చేసిన దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.
భారతీయ సాంప్రదాయ కళలను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అభ్యర్థుల సౌకర్యార్థం ఫుల్ టైమ్ (రెగ్యులర్), పార్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.