TTD కమాండ్ కంట్రోల్ చాకచక్యం - కొద్ది గంటల్లోనే 60 గ్రాముల బంగారం రికవరీ, భక్తునికి అందజేత
భారతదేశం, నవంబర్ 28 -- అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన భక్తుడు జి. మహేష్ పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను తిరుమల కమాండ్ కంట్రోల్ సిబ్బంది చాకచక్యంగా రికవరీ చేశారు. నగలను భక్తునికి తిరిగి అప్పగించారు.
నవంబరు 27 సాయంత్రం సుమారు 4.30 గంటలకు మహేష్ కారులో ప్రయాణిస్తూ, సీఆర్వో ఆఫీస్ బస్ స్టాప్ వద్ద అత్యవసరంగా దిగారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను పొరపాటున జారవిడిచారు. ఆ క్షణంలో ఆయన దీన్ని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత నగలు పోయినట్లు గుర్తించి. వెంటనే తిరుమల కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించారు.
కమాండ్ కంట్రోల్ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఆ ఆభరణాలను తీసుకున్నట్లు గుర్తించారు.
సీసీటీవీ ప్లేబ్యాక్ ద్వారా మొదటి వ్యక్తి తిరువణ్ణామలైకు చెందిన భక్తుడని తేల్చా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.