భారతదేశం, ఏప్రిల్ 13 -- తిరుమలకు సరకు రవాణాను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కార్గో లేన్‌ను నిర్మించే ప్రణాళిక ఉంది. ఈ మేరకు అలిపిరి టోల్ గేట్ భారీ ఆధునీకరణ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆమోదం తెలిపింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం.. కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి అత్యంత రద్దీగా ఉండే ప్రవేశ మార్గాలలో ఒకదాని వద్ద రద్దీని తగ్గించడం, భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపట్టిన చర్యలో ఒక భాగంగా అధికారులు పేర్కొంటున్నారు.
పునఃరూపకల్పన చేసే అలిపిరి చెక్ పోస్ట్‌లో 11 లేన్‌లు ఉంటాయని, వాటిలో మొదటి రెండు లేన్‌లు ప్రత్యేకంగా సరుకు రవాణా వాహనాల కోసం కేటాయించబడతాయని అధికారులు ధృవీకరించారు. మిగిలిన లేన్‌లు సాధారణ వాహనాల రాకపోకలకు ఉపయోగపడతాయి. తద్వారా యాత్రికులకు సులభమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజుకు సగటున 10,000 వాహనాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.