భారతదేశం, ఏప్రిల్ 29 -- TS SSC Results 2026 Released : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ పాల్గొన్నారు.
మీరు ఫలితాలను హిందుస్థాన్ టైమ్స్ వెబ్సైట్లోనూ చూడవచ్చు. ఇందుకోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 విడుదల
అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలను చెక్ చేయవచ్చు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సిద్ధంగా ఉంచుకుని కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఫలితాలను పొందొచ్చు.
1. మీ మొబైల్లో 8096...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.