భారతదేశం, ఏప్రిల్ 12 -- తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులు నేడు ఉదయం 11 గంటల నుంచి (ఏప్రిల్ 12, 2026) వాట్సాప్ ద్వారా నేరుగా తమ బోర్డ్ పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ పోర్టల్లోనూ లాగిన్ కావాల్సిన అవసరం లేదు. నెట్ సెంటర్‌ను సందర్శించాల్సిన అవసరం కూడా లేదు.
మీసేవ వాట్సాప్ కేవలం సౌకర్యం మాత్రమే కాదు, ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే ప్లాట్‌ఫారమ్, దీని ద్వారా ప్రభుత్వ సేవలు ప్రతి పౌరుడిని చేరుకుంటున్నాయని ప్రభుత్వం పేర్కొంటుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగాయి. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఇం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.