TS Inter Results 2026 : మళ్లీ బాలికలే టాప్.. గ్రూపుల వారీగా ఉత్తీర్ణత శాతం ఇలా
భారతదేశం, ఏప్రిల్ 12 -- తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి ఫలితాల సరళి గత నాలుగేళ్లతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడటం విశేషం. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా బాలికలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది కూడా సైన్స్ గ్రూపు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. సెకండియర్లో గ్రూపుల వారీగా చూస్తే:
ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ (75.51 శాతం), బైపీసీ (72.39 శాతం) విద్యార్థులు రాణించగా, హెచ్ఈసీ విద్యార్థులు కేవలం 34.34 శాతంతో వెనుకబడ్డారు.
సెకండియర్ జనరల్ రెగ్యులర్ విద్యార్థులలో 'A' గ్రేడ్ (75 శాతం కంటే ఎక్కువ మార్కులు) సాధించిన వారు 2,13,179 మంది ఉన్నారు. 'B' గ్రేడ్ (60 శాతం నుండి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.