TS DOST Counselling : దోస్త్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - కొత్త తేదీల వివరాలు ఇవే!
భారతదేశం, జూన్ 16 -- TG DOST 3rd Phase Counselling : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన గమనింపు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ సవరించిన తేదీల వివరాలను వెల్లడించారు. వివిధ కారణాల వల్ల ఈ విడత కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు.
మారిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు.. ఈ నెల 21వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.