TS DOST 2026 Counselling : దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ఇదే చివరి ఛాన్స్
భారతదేశం, జూలై 20 -- TS DOST 2026 Special Phase Counseling : రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఇవాళ్టి నుంచి దోస్త్ 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్‌ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల విద్యార్థులు... జూలై 26, 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక జూలై 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఇంతవరకు దోస్త్ అడ్మిషన్లలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన విద్యార్థులు తమ పాత ఐడీ , పిన్ ద్వారా నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
గత విడతలలో సీటు వచ్చి. నచ్చని కళాశాలలో చేరిన వారు ఇప్పుడు కొత్తగా వేరే కళాశాలకు మారాలనుకుంటే ఈ ప్రత్యేక ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.