TRP Ratings: గుండె నిండా గుడి గంటలు సంచలనం.. టీఆర్పీ రేటింగ్స్‌లో రెండో స్థానానికి.. పడిపోయిన అన్ని సీరియల్స్ రేటింగ్స్
భారతదేశం, మే 14 -- TRP Ratings: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఛానెళ్ల మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. తాజాగా 18వ వారం టీఆర్పీ (TRP) రేటింగ్స్ విశ్లేషిస్తే ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఈ వారంలో 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ అద్భుతమైన రేటింగ్స్‌తో సంచలనం సృష్టించింది. గత కొన్ని వారాలుగా రెండో స్థానంలో ఉన్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌ను ఇది వెనక్కి నెట్టేయడం విశేషం.
వరుసగా వస్తున్న మార్పుల వల్ల ఈ వారం దాదాపు అన్ని సీరియల్స్ రేటింగ్స్ గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. తాజాగా రిలీజైన రేటింగ్స్ ప్రకారం చూస్తే.. 'కార్తీక దీపం 2' ఇప్పటికీ 10.18 రేటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ చాలా రోజుల తర్వాత ఈ సీరియల్ రేటింగ్ మరీ 10 స్థాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.