భారతదేశం, మే 5 -- Manchu Lakshmi Birthday Wishes To Trisha: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం (మే 4) వెలువడిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అద్భుతమైన విజయం సాధించారు. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలు గెలుచుకుని నెంబర్ వన్‌గా నిలిచింది.
తొలి ప్రయత్నంలోనే దళపతి విజయ్ ఈ స్థాయిలో మెజారిటీ సాధించడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. నీలాంకరైలోని విజయ్ నివాసం వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
మే 4న హీరోయిన్ త్రిష 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆమెకు అలవాటు. అందులో భాగంగానే సోమవారం ఉదయం తెల్లటి కుర్తా ధరించి స్వామివారిని దర్శించుకున్న త్రిష, మధ్యాహ్నం నేరుగా చెన్నై చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.