Trisha Emotional: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిష.. వీడియో వైరల్!
భారతదేశం, మే 10 -- Trisha Emotional During Thalapathy Vijay CM Swearing: తమిళ రాజకీయాల్లో ఒక నూతన శకం మొదలైంది. వెండితెరపై దళపతిగా వెలిగిన విజయ్, ఇప్పుడు కోట్లాది మంది తమిళ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆదివారం (మే 10) జరిగిన ఈ చారిత్రాత్మక విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అభిమానుల కోలాహలం, ప్రముఖుల సమక్షంలో కనులపండువగా సాగింది.
అయితే, దళపతి విజయ్ ప్రమాణ స్వీకారంలో రాజకీయ అంశాల కంటే ఎక్కువగా హీరోయిన్ త్రిష కృష్ణన్ చూపిన హావభావాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి నీలి రంగు చీరలో హాజరయ్యారు.
టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగాన్ని చేస్తున్న సమయంలో ప్రేక్షకుల వరుసలో కూర్చున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.