భారతదేశం, మే 11 -- Trisha First Post After Vijay Oath As Tamil Nadu CM: చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఆదివారం (మే 10) ఒక అరుదైన రాజకీయ వేడుకకు వేదికైంది. వెండితెరపై దశాబ్దాల పాటు తన నటనతో అలరించిన చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు తారలు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి మాత్రం హీరోయిన్ త్రిష కృష్ణన్‌పైనే ఉంది. విజయ్‌తో ఆమెకు ఉన్న రిలేషన్షిప్ నేపథ్యంలో, ఈ వేడుకలో త్రిష సందడి చర్చనీయాంశమైంది.
త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈ చారిత్రక సందర్భానికి తగ్గట్లుగా ఆమె ఎంతో హుందాగా కనిపించారు. సీ-ఫోమ్ గ్రీన్ కలర్ చీర, బంగారు వర్ణపు ఎంబ్రాయిడరీ ఉన్న క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి సంప్రదాయబద్ధంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.