Traffic Restrictions : అక్టోబర్ 14 వరకు హైదరాబాద్‌లోని ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు
భారతదేశం, అక్టోబర్ 6 -- హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో ఉన్న వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్‌లో కొత్తగా వేసిన రోడ్డు ఉపరితలం గట్టిపడేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలను మరో వారం పాటు పొడిగించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ సలహా ప్రకారం.. ఈ ఆంక్షలు అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 14 వరకు అమల్లో ఉంటాయి. అండర్‌పాస్‌లో రోడ్డు వెడల్పు, మురుగునీటి కాలువ పనులు పూర్తయినప్పటికీ, కొత్తగా వేసిన రోడ్డు ఉపరితలం తగినంత బలంగా అయ్యేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ ఆంక్షలు వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ పరిసరాల్లోని పలు మార్గాలు, కూడళ్లపై ప్రభావం చూపుతాయి.
మై హోమ్ మంగళ అపార్ట్మెంట్స్ నుండి అండర్‌పాస్ ద్వారా హఫీజ్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మై హోమ్ మంగళ టి-జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఆ తర్వాత రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు యూ-టర్న్, రాఘవేం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.