Traffic Alert : హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం (సెప్టెంబర్ 6) మహా ధర్నా పాదయాత్ర, ఆ తదుపరి ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించనుండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు నగరవాసులకు ముందస్తు సమాచారాన్ని అందిస్తూ ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు.
పాదయాత్ర, సభ కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అవసరాన్ని బట్టి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్, ఆర్కే మఠ్, కట్ట మైసమ్మ టెంపుల్ స్లిప్ రోడ్డు మీదుగా ట్యాంక్ బండ్లోని పాత అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది.
నల్లకుంట వైపు నుంచి స్టీల్ బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను అజమాబాద్ ఎక్స్ రోడ్ వద్ద విఎస్టీ ఎక్స్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.