Toyota Innova Hycross : ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో.. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
భారతదేశం, నవంబర్ 26 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ జపాన్ దిగ్గజం టయోటా తమ పాపులర్ ఎంపీవీ 'ఇన్నోవా హైక్రాస్'లో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తాజాగా దేశీయంగా విడుదల చేసింది. మిడ్-లైఫ్ అప్డేట్లో భాగంగా పలు కీలక మార్పులతో వచ్చిన ఈ కారు.. భారతదేశంలోనే మొట్టమొదటి 'ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్' వాహనంగా నిలిచింది. ఎప్పటినుంచో కారు ప్రేమికుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని ఇప్పుడు సాధారణ కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. 6, 7 సీటర్ లేఅవుట్లలో లభించే ఈ అప్డేటెడ్ ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ప్రారంభ ధరను రూ. 19.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ) టయోటా నిర్ణయించింది.
కొన్ని వారాల క్రితమే ఇండోనేషియా మార్కెట్లో అప్డేటెడ్ మోడల్‌ను విడుదల చేసిన టయోటా, ఇప్పుడు భారత్‌లోనూ అదే తరహా మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.