Toyota Glanza facelift : పండుగ సీజన్‌కు కొత్త కారు కొనాలా? టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్- రూ. 6.99లక్షలకే!
భారతదేశం, అక్టోబర్ 14 -- ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పట్టు సాధించేందుకు 'టయోటా కిర్లోస్కర్ మోటార్' తమ పాపులర్ మోడల్ 'గ్లాంజా ఫేస్‌లిఫ్ట్'ను బుధవారం దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను రూ. 6.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని రూపొందించినప్పటికీ, టయోటా గ్లోబల్ డిజైన్ శైలికి అనుగుణంగా ప్రత్యేకమైన మార్పులు చేసి లగ్జరీ లుక్‌ను అందించారు.
ఈ నేపథ్యంలో ఈ టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ విశేషాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
టయాటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో సరికొత్త రీ-డిజైన్డ్ ఫ్రంట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. హెడ్లైట్ల ఆకారాన్ని పాత మోడల్ తరహాలోనే ఉంచినప్పటికీ, రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌ను టయోటా గ్లోబల్ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.