Toxic Release Date: రాకీ భాయ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..యష్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ ఇదే..ఎట్టకేలకు థియేటర్లకు!
భారతదేశం, జూన్ 21 -- Toxic Release Date: కన్నడ స్టార్ హీరో, రాకీ భాయ్ యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. గత కొన్ని నెలలుగా వరుస వాయిదాలతో అభిమానులను తీవ్ర నిరీక్షణకు గురిచేసిన ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది.
ఆదివారం (జూన్ 21) హీరో యష్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా టాక్సిక్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
"తండ్రిని గౌరవించండి... టాక్సిక్ ఆగస్టు 26, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది" అని యష్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మిడిల్ ఈస్ట్ (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌ను దృష్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.