Toxic OTT: ఓటీటీలోకి ఇవాళ థియేటర్లలోకి వచ్చిన యశ్ టాక్సిక్- నెగెటివ్ టాక్, దారుణంగా రివ్యూలు-ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 26 -- Yash Toxic OTT Release Details: 'కేజీఎఫ్' సినిమాలతో సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ వయోలెంట్ బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఇవాళ (ఆగస్ట్ 26) వచ్చింది.
లేడి డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాపై విడుదల ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రచారం పొందిన ఈ చిత్రం మాత్రం ఘోరంగా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంటోంది.
అంతేకాకుండా టాక్సిక్ సినిమాకు దారుణంగా రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాక్సిక్ ఓటీటీ వివరాలపై అందరిదృష్టి పడింది. మరి టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్‌తో పాటు సినిమా ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.