భారతదేశం, ఆగస్టు 26 -- Yash Toxic OTT Release Details: 'కేజీఎఫ్' సినిమాలతో సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ వయోలెంట్ బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఇవాళ (ఆగస్ట్ 26) వచ్చింది.

లేడి డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాపై విడుదల ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రచారం పొందిన ఈ చిత్రం మాత్రం ఘోరంగా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంటోంది.

అంతేకాకుండా టాక్సిక్ సినిమాకు దారుణంగా రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాక్సిక్ ఓటీటీ వివరాలపై అందరిదృష్టి పడింది. మరి టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్‌తో పాటు సినిమా ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా ...