Toxic Losses: పాపం యశ్.. ఆదిపురుష్ కంటే కూడా దారుణమైన డిజాస్టర్.. టాక్సిక్‌కు భారీ నష్టాలు.. ఎన్ని వందల కోట్లో తెలుసా?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Toxic Losses: ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' ఎదుర్కొన్న రూ. 220 కోట్ల నష్టం కంటే 'టాక్సిక్' రూ. 230 కోట్ల పైచిలుకు నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 500 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 339 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించగలిగింది. కేజీఎఫ్ తో చరిత్ర సృష్టించిన యశ్ కు ఇంతటి దారుణమైన పరాభవం ఎందుకు?
బాహుబలి, కేజీఎఫ్ తరహాలోనే యశ్ నటించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' పై ఇండియన్ సినిమా చరిత్రలోనే ముందెన్నడూ లేనంత అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్త విజయం తర్వాత ఏకంగా నాలుగేళ్ల పాటు వేచి చూసి యశ్ చేసిన సినిమా కావడం, దర్శకురాలు గీతు మోహన్ దాస్ మేకింగ్, భారీ తారాగణం ఉండటంతో ఇది సునాయాసంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.