భారతదేశం, మార్చి 10 -- కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్', బాలీవుడ్ స్పై యాక్షన్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' మధ్య బాక్సాఫీస్ పోరు గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.
మొదట ఈ రెండు సినిమాలు మార్చి 19న ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా టాక్సిక్ మేకర్స్ తమ సినిమాను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రణ్వీర్ సింగ్ సినిమా పోటీకి భయపడే యశ్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
కానీ, తాజా సమాచారం ప్రకారం యశ్‌కు 'ధురంధర్ 2' అంటే ఎలాంటి భయం లేదని, పైగా ఆయన ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. "యశ్‌కు ధురంధర్ మొదటి భాగం చాలా నచ్చింది. పార్ట్ 2 కోసం ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాల మధ్య పోటీ, ఆందోళన అంతా బయట వ్యక్తులు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.