Toxic Accident: టాక్సిక్ ఈవెంట్లో ప్రమాదం- కూలిన భారీ స్పీకర్ స్టాండ్, ఇద్దరికి విరిగిన కాళ్లు- ఆరా తీసిన హీరో యశ్!
భారతదేశం, ఆగస్టు 23 -- Accident In Toxic Pre Release Event Yash Reaction: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం (ఆగస్ట్ 22) హైదరాబాద్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుల్లపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో సభ జరుగుతుండగా ఒక ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా వేదికపై ఉన్న దృశ్యాలను స్పష్టంగా చూడటం కోసం కొందరు అభిమానులు భారీ ఫ్లయింగ్ డీజే స్పీకర్ స్టాండ్ పైకి ఎక్కారు.
అంతేకాకుండా దానిపై నిలబడి కొందరు స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఓవర్ లోడ్ కావడంతో ఆ భారీ సౌండ్ బాక్స్ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.