Toxic: 20 ఏళ్ల క్రితమే టాక్సిక్ డైరెక్టర్ గీతూతో నటించిన నయనతార- మెగాస్టార్ హీరో- సూపర్ హిట్ అయిన ఆ సినిమా ఏంటో తెలుసా?
భారతదేశం, ఆగస్టు 14 -- Nayanthara Toxic Director Geetu Mohandas Movie: సొంత సినిమాల ప్రమోషన్లకు కూడా దూరంగా ఉండే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ఇటీవల బెంగళూరులో జరిగిన రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' (Toxic) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సాధారణంగా బహిరంగ సభలకు, ఈవెంట్లకు దూరంగా ఉండే నయన్.. యశ్‌పై ఉన్న అభిమానంతో పాటు ఈ టాక్సిక్ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వేదికపై గీతూ మోహన్‌దాస్ గురించి నయనతార మాట్లాడిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గీతూ మోహన్‌దాస్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ నయనతార ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మా ఇద్దరి మధ్య దాదాపు 20 ఏళ్ల నాటి సుదీర్ఘమైన, ఎంతో అందమైన స్నేహం ఉంది. మేము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.