Top Small cap stocks: 100కి పైగా మ్యూచువల్ ఫండ్లలో చోటు దక్కించుకున్న స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవే
భారతదేశం, జూలై 29 -- మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్లు తమ పోర్ట్‌ఫోలియోల కోసం ఎంచుకునే షేర్లలో కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రకరకాల పెట్టుబడి విధానాలు ఉన్నప్పటికీ, కొన్ని కంపెనీల షేర్లలో పలు మ్యూచువల్ ఫండ్ పథకాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. యాక్టివ్‌లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్ల డేటాను వ్యాల్యూ రీసెర్చ్ (Value Research) విశ్లేషించగా, ఫండ్ మేనేజర్ల ఆదరణ పొందుతున్న టాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ జాబితా వెలుగులోకి వచ్చింది.
ఈ విశ్లేషణ ప్రకారం, అత్యధిక మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో చోటు దక్కించుకున్న స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీలు ముందువరుసలో ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ సంస్థ 'పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్' (PNB Housing Finance) ఏకంగా 146 మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో చోటు దక్కించుకుని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.