భారతదేశం, ఫిబ్రవరి 27 -- కొన్ని రోజుల కిందట టమోట ధరలు కిలోకు రూ.50 వరకు పలికాయి. కానీ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. మార్కెట్‌లోకి భారీగా టమోట వస్తుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌లాంటి ప్రభావాలతో ధరలు కిందకు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాధారణంగా పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం పడిపోయాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా ధరలు తక్కువగానే ఉన్నాయి. మదనపల్లె, పలమనేరు ప్రధాన టమోటా మార్కెట్లలో 10 కిలోల పెట్టె కేవలం రూ.90 నుండి రూ.140 వరకు అమ్ముడవుతోంది. గతేడాది ఇదే కాలంలో సాధారణంగా రూ.300 నుండి రూ.600 మధ్య ఉన్న ధర కంటే చాలా తక్కువ. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పరిగణించబడే మదనపల్లెలో ధరలు కిలోకు రూ.9 నుండి రూ.14 వరకు పడిపోయాయి. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసి రావడం లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.5కి కూడా ధర పడిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.