Tomato Chicken Gravy : టమాటో చికెన్ గ్రేవీ రెసిపీ.. ఒక్కసారి ట్రై చేయండి.. టేస్ట్ నెక్ట్స్ లెవెల్!
భారతదేశం, ఏప్రిల్ 28 -- చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకేలాగా వండితే కొత్త ఏముంటుంది చెప్పండి. ఈ నార్త్ ఇండియన్ స్టైల్ టొమాటో చికెన్ గ్రేవీని తయారు చేసి చూడండి. ఈ ప్రత్యేకమైన చికెన్ గ్రేవీ అన్నంతో తినవచ్చు, పూరీ, చపాతీలతో కూడా బాగుంటుంది. మీరు ఈ రకమైన చికెన్ గ్రేవీని తయారు చేస్తే, మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఇదే చేయమని అడుగుతారు. ఈ చికెన్ గ్రేవీని ముఖ్యంగా పిల్లలు ఇష్టపడతారు.
టొమాటో చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో చూద్దాం..
2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కిలోగ్రాము చికెన్, 4 పచ్చిమిరపకాయలు (సగానికి కోసినవి), 2 కప్పుల తురిమిన టమోటాలు, ½ కప్పు వేయించిన ఉల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ½ టీస్పూన్ గరం మసాలా పొడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.