Tom Holland: లక్ష కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు.. 30 ఏళ్ల కుర్రాడు సాధించిన అరుదైన రికార్డు.. హాలాండ్ నేర్పే 4 జీవిత పాఠాలు
భారతదేశం, జూలై 28 -- Tom Holland: హాలీవుడ్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన యంగ్ హీరోగా టామ్ హాలండ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఆయన నటించిన సినిమాలు ఏకంగా $12 బిలియన్ల (దాదాపు రూ. 1.14 లక్షల కోట్లు) బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. 'ది ఒడిస్సీ', 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రాలతో ఈ ఏడాది ఆయన గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్రకు సిద్ధమయ్యారు.
ఒక సాధారణ నటుడికి సమ్మర్ లో ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా అదృష్టంగా భావిస్తారు. కానీ టామ్ హాలండ్ ఒకే ఏడాది రెండు భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను పలకరించడం హాలీవుడ్లో సంచలనంగా మారింది.
టామ్ హాలండ్ ఇంతటి చిన్న వయసులోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదగడం వెనుక పక్కా ప్లానింగ్ ఉంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.