Tollywood: లక్ష్మణ్ ఆరోగ్య గ్రామానికి ఏడాది పూర్తి.. సినీ నటీనటులు హాజరు.. సినీ బృందాలకు ఉచిత ఆహారం అందిస్తామని ప్రకటన
భారతదేశం, అక్టోబర్ 26 -- Lakshman Arogyagramam First Anniversary: మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న ఆహార కల్తీ.. శారీరక శ్రమకు దూరమవుతున్న నేటి తరం.. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రాధాన్యతను చాటుతూ ముందుకు సాగుతున్న 'లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం' విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది.
ఆహారపు అలవాట్ల నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు.. సంపూర్ణ ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఆరోగ్య గ్రామం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అరుణోదయ విమలక్క, సుమన్ టీవీ వ్యవస్థాపకుడు సుమన్ దూది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ రంగం నుంచి నటుడు, కమెడియన్ సప్తగిరి, కిరాక్ ఆర్పీ, ఫైట్ మాస్టర్స్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.