Today OTT Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 13 చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడంటే?
భారతదేశం, మే 29 -- Today OTT Release Movies Friday: ఇవాళ శుక్రవారం (మే 29) ఒక్కరోజే ఓటీటీలోకి 19 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు విభిన్న జోనర్లలో, డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
గోదారి గట్టుపైన (తెలుగు విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 29
లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 29
నవాబ్ కేఫ్ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మే 29
సీట్ ఎడ్జ్ (కన్నడ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 29
సుఖమానో సుఖమన్ (మలయాళ రొమాంటిక్ ఫాంటసీ కామెడీ డ్రామా సినిమా)- మే 29
ది లాస్ట్ వైకింగ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- మే 29
బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ (బ్రెజిలియన్ స్పోర్ట్స్ హిస్టారిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.