భారతదేశం, మే 29 -- Today OTT Release Movies Friday: ఇవాళ శుక్రవారం (మే 29) ఒక్కరోజే ఓటీటీలోకి 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు విభిన్న జోనర్లలో, డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్‌లో ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

గోదారి గట్టుపైన (తెలుగు విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 29

లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 29

నవాబ్ కేఫ్ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మే 29

సీట్ ఎడ్జ్ (కన్నడ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 29

సుఖమానో సుఖమన్ (మలయాళ రొమాంటిక్ ఫాంటసీ కామెడీ డ్రామా సినిమా)- మే 29

ది లాస్ట్ వైకింగ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- మే 29

బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ (బ్రెజిలియన్ స్పోర్ట్స్ హిస్టారిక...