Today OTT: భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌తో చిన్నపిల్లాడి స్నేహం.. ఇవాళ ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ మూవీ.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, అక్టోబర్ 29 -- Today OTT: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. ఆయన లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బత్తా' (Baththa). స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పణలో బాలాజీ తరణీతరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 1న తమిళనాట థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది.
తమిళంలో థియేటర్లలో రిలీజైన బత్తా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇవాళ (అక్టోబర్ 29) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
1986 నాటి మద్రాసు నేపథ్యంలో బత్తా మూవీ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.