Tirupati-Vizag Special Train : తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ సర్వీసులు పొడిగింపు
భారతదేశం, నవంబర్ 24 -- పండుగలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్న్యూస్ అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-విశాఖపట్నం మధ్య నడిచే బై-వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్ల సేవలను పొడిగించింది. దీంతో తిరుమల దర్శనానికి వెళ్లేవారికి ఈ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవారికి రవాణా సౌకర్యం ఈజీ కానుంది.
రైలు నంబర్ 08509 తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక రైలు నవంబర్ 29 నుండి జనవరి 28 వరకు ప్రతి ఆదివారం, గురువారం ఉదయం 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మొత్తం 18 ట్రిప్పులు నడుపుతారు.
తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08510 విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు నవంబర్ 30 నుండి జనవరి 29 వరకు ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం 7.40 గంటలకు విశాఖపట్నం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.